నా జీవితంలో మొద టిసారి నడక నేర్చుకునేటప్పుడు కింద పడ్డాను
రెండవసారి అడుగు ఎటువేయాలో తెలియక పడ్డాను
మూడవసారి లోకమనే అడవిలో మనిషి అనే జంతువు తోస్తే పడ్డాను
ఇప్పటికి చుట్టూ వున్నవారు తోస్తూనే వున్నారు
ఎన్నిసార్లు నయవంచన అనే పాతాళంలోకి తోసిన ఆకాసమనే విజయాన్ని చేరుకోవటమే మన అంతిమ లక్షం .....
మీ
గంటా సాయి శిరీష రెడ్డి
No comments:
Post a Comment